నమస్తే,
మీరు ఎంతో ప్రేమగా ఆదరిస్తారు అన్న నమ్మకంతో ప్రారంభించిన 'తెలుగు100.కామ్' కి మీరు ఇచ్చిన ఆదరణ ఎంతో సంతృప్తిని,ఆనందాన్ని ఇచ్చింది . ఈ నాలుగు నెలల కాలం లో మేము రాసిన ఆర్టికల్స్ తక్కువ అయినా మీరు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్ బాక్ మాకు ఊహించనంత ఆనందాన్ని ఇచ్చింది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ..మీ ఆశీస్సులే కొండంత ఆస్తి గా భావిస్తూ .. మేము తెలుగు.100 కం నెట్వర్క్ ని త్వరలో ప్రారంభిస్తున్నాం .

మా telugu100.com నెట్వర్క్ గురించి:
'నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృభాష వల్లనే వస్తుంది, స్వభాషలో విద్య ఉంటే, స్వరాజ్యం ఎప్పుడో వచ్చేది' అని గాంధీజీ 1938లోనే చెప్పారు.
దేశంలో ప్రస్తుతమున్న ప్రాచీన భాషల్లోనే కాదు..ప్రపం చంలో ఉన్న భాషల్లో ఎక్కువగా మాట్లాడే భాషల్లో కూడా తెలుగు ఒకటి. అయితే మన తెలుగు భాష..ఆంగ్ల భాషా మోజులో మెల్లి మెల్లిగా మాయమైపోతోంది.

ఆ స్దితి తలెత్తకుండా తెలుగు భాషలో రోజువారి అవసరాలు తీర్చే నిమిత్తం ఒక వెబ్ సైట్ సరిపోదు .. మనకి ఉన్న వంద అవసరాలని తీర్చడం కోసం .. వంద వెబ్ సైట్ లు పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఇండియా /అమెరికా లో ఉంటున్న నలుగురు తెలుగు భాషా ప్రేమికులకి రావడం, ఆ ఆలోచన కి ప్రాణం పోసి వంద వెబ్ సైట్ లను త్వరలో మీ ముందుకు తెలుగు100.కామ్ తీసుకు రాబోతోంది.

ఈ వెబ్ సైట్లును కేవలం వార్తలు కు మాత్రమే పరిమితం చేయకుండా, కథలు, వినోదం, విజ్ఞానం, మన అవసరాలు , ఆలోచనలు, సంస్కతి ,సంప్రదాయాలుతో కలపి అందించాలని చేస్తున్న ప్రయత్నం ఇది.

ఇప్పుడున్న పరిస్దితుల్లో తెలుగు భాషా ఉద్యమానికి సాయపడే ప్రతీ తెలుగువాడూ 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని కీర్తించి,తెలుగు భాషా అభ్యున్నతికి పాటుపడిన శ్రీకృష్ణదేవరాయులు వారితో సమానమే. మీరంతా శ్రీకృష్ణ దేవరాయులుగా భావిస్తూ... త్వరలో ప్రారంభించబోయే మా తెలుగు100.కామ్ కి మీ సహాయ సహకారాలు అందిస్తారు అని ఆశిస్తూ...

మీ తెలుగు100.కామ్ బృందంగమనిక : మా తెలుగు100.కామ్ లో రాబోయే వంద వెబ్ సైట్స్ ను క్రింద ఇవ్వబడిన లింకుల ద్వారా చూడ వచ్చు .

Abharanam.com
(1)| (0)| (0)
abhiprayam.com
(4)| (0)| (0)
adayam.com
(3)| (0)| (0)
adhyatmikam.com
(3)| (60)| (0)
Adivaram.com
(1)| (0)| (0)
Alankarana.com
(1)| (0)| (0)
Ammakam.com
(0)| (0)| (0)
Antariksham.com
(1)| (0)| (0)
Antarjalam.com
(3)| (0)| (0)
Arogya Bima.com
(1)| (0)| (0)
Asuptari.com
(3)| (0)| (0)
Aushadham.com
(1)| (0)| (0)
avi Ivi.com
(2)| (0)| (0)
Bahumanam.com
(5)| (0)| (0)
Balyam.com
(2)| (0)| (0)
Batakani.com
(1)| (0)| (0)
Biyyam.com
(1)| (0)| (0)
BulliTera.com
(7)| (6)| (0)
Cartoonlu.com
(3)| (0)| (0)
Chadarangam.com
(1)| (0)| (0)
Chinna CInema.com
(2)| (9)| (0)
Dabbulu.com
(1)| (0)| (0)
Daivam.com
(12)| (35)| (1)
Dharavahika.com
(1)| (0)| (0)
Dharmam.com
(1)| (0)| (0)
Dinaphalam.com
(1)| (0)| (0)
Domainlu.com
(3)| (0)| (0)
Drusyam.com
(3)| (0)| (0)
Ennikalu.com
(1)| (0)| (0)
Gramam.com
(1)| (0)| (0)
Gruham.com
(1)| (0)| (0)
Gruharunam.com
(1)| (0)| (0)
Gundepotu.com
(1)| (0)| (0)
GusaGusalu.com
(1)| (0)| (0)
Hakkulu.com
(1)| (0)| (0)
Hasyam.com
(1)| (0)| (0)
Itihasam.com
(2)| (0)| (0)
Jatakam.com
(1)| (0)| (0)
Jeevita Bima.com
(1)| (0)| (0)
Josyam.com
(1)| (0)| (0)
Kalashala.com
(2)| (0)| (0)
Kathanam.com
(1)| (0)| (0)
Kavitvam.com
(5)| (0)| (0)
Kavyam.com
(1)| (0)| (0)
Kridalu.com
(1)| (0)| (0)
Kuragayalu.com
(1)| (0)| (0)
Laghuchitram.com
(8)| (0)| (0)
LokaGnanam.com
(1)| (0)| (0)
Madhumeham.com
(1)| (0)| (0)
Maguva.com
(2)| (0)| (0)
Mokkalu.com
(2)| (30)| (0)
Muhurtam.com
(1)| (0)| (0)
Mukhamukhi.com
(3)| (0)| (0)
Mutyam.com
(1)| (0)| (0)
Navalalu.com
(2)| (0)| (0)
Nrutyam.com
(1)| (0)| (0)
Nyayam.com
(1)| (0)| (0)
Pakashala.com
(3)| (0)| (0)
Panchatantram.com
(1)| (0)| (0)
Pandlu.com
(1)| (0)| (0)
Paniyam.com
(1)| (0)| (0)
paryatana.com
(2)| (0)| (0)
Pathashala.com
(1)| (0)| (0)
Patrikalu.com
(1)| (0)| (0)
Pattu Chira.com
(1)| (0)| (0)
Pourohityam.com
(2)| (0)| (0)
Prabhutavam.com
(3)| (0)| (0)
pracharam.com
(2)| (0)| (0)
Prapancham.com
(2)| (0)| (0)
Prasaram.com
(2)| (0)| (0)
Prasavam.com
(1)| (0)| (0)
Prayogam.com
(2)| (0)| (0)
Punyakshetram.com
(1)| (0)| (0)
Pustakalu.com
(6)| (0)| (0)
Puttadi.com
(1)| (0)| (0)
Rajyangam.com
(1)| (0)| (0)
Raktapotu.com
(1)| (0)| (0)
Sadharana bima.com
(1)| (0)| (0)
Sametalu.com
(1)| (0)| (0)
Samudram.com
(0)| (0)| (0)
Sandeham.com
(1)| (0)| (0)
Santanam.com
(3)| (0)| (0)
Sayantram.com
(10)| (0)| (0)
Shatakam.com
(1)| (0)| (0)
Sogasu.com
(1)| (0)| (0)
Soyagam.com
(1)| (0)| (0)
Sunkam.com
(1)| (0)| (0)
Swaralu.com
(12)| (49)| (0)
Uchitam.com
(2)| (0)| (0)
VahanaBima.com
(1)| (0)| (0)
Vaikuntapali.com
(1)| (0)| (0)
Vajram.com
(0)| (0)| (0)
Vartalu.com
(11)| (0)| (0)
Vastram.com
(6)| (97)| (0)
Vatavaranam.com
(2)| (0)| (0)
VendiTera.com
(39)| (263)| (0)
Vyakaranam.com
(1)| (0)| (0)
Vyaparam.com
(2)| (34)| (0)
Vyavasayam.com
(3)| (0)| (0)
Vyayamam.com
(1)| (0)| (0)


Our Network is growing!!! Telugu100.com's Network portals have an archive of 252 Posts, 583 Images and 1 Videos Totaling 836
ఇప్పటి దాకా మా తెలుగు100.కామ్ నెట్వర్క్ లో 252 పోస్టులు 583 చిత్రాలు మరియు 1 వీడియోలు , మొత్తం కలిపి 836 పొందుపరచబడ్డాయి

We are on Social Media !!!